కాకాలో అతిథి రోల్?
ప్రస్తుతం క్యామియోల ట్రెండ్ నడుస్తున్నది. ‘జైలర్ 2’ తర్వాత శిఖరాగ్రాన ఉన్న తారలంతా క్యామియోలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రంలో ఒకనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ అనిల్‌కపూర్ క్యామియో రోల్లో కనిపిస్తారని ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. ఆయన స్థాయికి తగ్గట్టు ఓ మంచి పాత్రలో అనిల్‌కపూర్ ఈ సినిమాలో కనిపిస్తారట.

‘యానిమల్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనిల్‌కపూర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలోనూ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఆయన భాగం కానున్నాడంటూ వార్తలు రావడం మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నది. మరి ఇందులో నిజం ఎంతున్నదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘కాకా’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య