డెలివరీ డేట్ కన్ఫర్మ్
‘బిగ్‌బాస్'ఫేమ్ సయ్యద్ సొహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్'. రూపా కొడవాయర్ కథానాయిక. శ్రీనివాస్ వింజనం పాటి దర్శకుడు. అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బిగ్‌బాస్’ఫేమ్ సయ్యద్ సొహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయర్ కథానాయిక. శ్రీనివాస్ వింజనం పాటి దర్శకుడు. అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘తెలుగు తెరపై ఇదొక కొత్త తరహా ప్రయత్నం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం పెరిగింది’ అన్నారు. రాజా రవీంద్ర, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

