Bheemla Nayak Nizam | నైజాం ఏరియాలో 2 డేస్..భీమ్లా నాయక్ రికార్డు వసూళ్లు..!
ఫిబ్రవరి 25న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది భీమ్లానాయక్ (Bheemla Nayak). విడుదలైన అన్ని థియేటర్లలో మంచి క్రేజ్‌తో దూసుకెళ్తుంది. మంచి టాక్‌తో క్లాస్, మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ బాక్సాపీస్‌ను షేక్ చేస్తోంది. భీమ్లానాయక్ కలెక్షన్లకు సంబంధించిన అప్ డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సాగర్ కే చంద్ర (Sagar K Chandra) డైరెక్షన్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి 25న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని థియేటర్లలో భీమ్లా నాయక్ మంచి క్రేజ్‌తో దూసుకెళ్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రం మంచి టాక్‌తో క్లాస్, మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ బాక్సాపీస్‌ను షేక్ చేస్తోంది.
భీమ్లానాయక్ కలెక్షన్లకు సంబంధించిన అప్ డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తొలి రోజు రికార్డు కలెక్షన్లను పోగేసిన భీమ్లా నాయక్ రెండో రోజు కూడా అదే స్పీడును కొనసాగించింది. ఈ మాస్ యాక్షన్ మూవీ శనివారం నాటికి నైజాం ఏరియాలో రూ.7.5 కోట్లు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో నైజాంలో కలెక్షన్లు రాబట్టిన తెలుగు మూవీ ఇదే కావడం విశేషం.
ఆదివారం కూడా భీమ్లానాయక్ రెట్టించిన కలెక్షన్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో డానియల్ శేఖర్ పాత్రలో నటించాడు. నిత్యమీనన్, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై నాగవంశి నిర్మించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

