‘అఖండ-2’తో తెలుగు ఎంట్రీ
సల్మాన్‌ఖాన్ ‘బజరంగీ భాయిజాన్' చిత్రంలో బాలనటి మున్ని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది హర్షాలీ మల్హోత్రా. ప్రస్తుతం కొన్ని హిందీ చిత్రాలు చేస్తున్న ఈ భామ ‘అఖండ-2’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నది.
సల్మాన్‌ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ చిత్రంలో బాలనటి మున్ని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది హర్షాలీ మల్హోత్రా. ప్రస్తుతం కొన్ని హిందీ చిత్రాలు చేస్తున్న ఈ భామ ‘అఖండ-2’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నది. ఈ సినిమాలో ఆమె జనని అనే కీలక పాత్రలో కనిపిస్తుందని చిత్రబృందం తెలిపింది.
బుధవారం హర్షాలీ మెహతా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. సంయుక్త కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణ సంస్థ: 14రీల్స్ ప్లస్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

