Armaan Malik | బుట్ట బొమ్మ సింగర్ అర్మాన్ మాలిక్ ఎంగేజ్మెంట్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Armaan Malik | హిందీతోపాటు తెలుగులో సూపర్ హిట్స్ పాడిన పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik) తన పర్సనల్ లైఫ్‌లో కొత్త అడుగు వేశాడు. తన ఫాలోవర్లు, అభిమానులతో ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
Armaan Malik | బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా పాటతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik). ఈ పాట ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హిందీతోపాటు తెలుగులో సూపర్ హిట్స్ పాడిన అర్మాన్ మాలిక్ తన పర్సనల్ లైఫ్‌లో కొత్త అడుగు వేశాడు. తన ఫాలోవర్లు, అభిమానులతో ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఆష్నా ష్రాఫ్ తో తన నిశ్చితార్థం జరిగినట్టు తెలియజేశాడు అర్మాన్ మాలిక్.
మా చిరకాల ప్రయాణం కేవలం ఇప్పుడే మొదలైంది.. అంటూ ఆష్నా ష్రాఫ్ చేతి వేలికి ఉంగరం తొడుగుతున్న స్టిల్‌తోపాటు హ్యాపీ మూడ్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఆష్నా ష్రాఫ్ ఇండియన్ ఫ్యాషన్-బ్యూటీ బ్లాగర్, యూట్యూబర్. ఈ భామ Cosmopolitan Luxury Fashion Influencer of the Year 2023 అవార్డు కూడా అందుకుంది. అర్మాన్ మాలిక్-అష్ణా ష్రాఫ్ త్వరలోనే వెడ్డింగ్ వివరాలు వెల్లడించనున్నారు.
ఎంగేజ్మెంట్ స్టిల్స్..
Awww! #ArmaanMalik #AashnaShroff #AashMaanForever #AashMaan pic.twitter.com/tBRb4su3yS
— Shamithra Reddy (@ShamithraReddy) August 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

