సినిమాగా ట్వింకిల్ ఖన్నా పుస్తకం
అక్షయ్ కుమార్ సతీమణి, ఒకప్పటి నాయిక ట్వింకిల్ ఖన్నా రాసిన పుస్తకం ‘సలామ్ నోని అప్ప’ ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్నది. సోనాల్ దర్బల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఎల్లిప్సిస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యానీ బోన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అక్షయ్ కుమార్ సతీమణి, ఒకప్పటి నాయిక ట్వింకిల్ ఖన్నా రాసిన పుస్తకం ‘సలామ్ నోని అప్ప’ ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్నది. సోనాల్ దర్బల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఎల్లిప్సిస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యానీ బోన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాను ఇటీవల సోషల్ మీడియా ద్వారా ట్వింకిల్ ఖన్నా ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా అక్షయ్ కుమార్ స్పందిస్తూ…‘ట్వింకిల్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నవ్వుతూనే ఉద్వేగానికి లోనయ్యాను. ఇలాంటి మంచి పుస్తకం సినిమాగా రావడం సంతోషంగా ఉంది. ప్రతిభావంతులైన టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వాళ్లందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. తన నానమ్మ, ఆమె సోదరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ‘సలామ్ నోని అప్ప’ పుస్తకాన్ని రాశారు ట్వింకిల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Twinkle Khanna
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

