రామ్‌చరణ్‌కు జోడీగా
‘సైయారా’ సినిమాతో దేశవ్యాప్తంగా యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది బాలీవుడ్ భామ అనీత్ పడ్డా. చూడముచ్చటైన అందం, అభినయం కలబోతగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘రంగస్థలం’తో సంచలనం సృష్టించిన అగ్ర హీరో రామ్‌చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో కథానాయికగా పలువురు బాలీవుడ్ భామల పేర్లు తెరపైకొస్తున్నాయి. తొలుత ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ ఈ సినిమాలో నటిస్తుందని వార్తలొచ్చాయి. తాజాగా యువ నాయిక అనీత్ పడ్డా పేరు తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు బాలీవుడ్ భామల్లో..దర్శకుడు సుకుమార్ ఎవరిని కథానాయికగా ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!