Anil Ravipudi | విజయ్ సినిమా డైరెక్షన్ అవకాశాన్ని అనీల్ రావిపూడి అలా మిస్ అయ్యాడా..!
Anil Ravipudi | టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పీక్‌లో కొనసాగుతున్నారు. ‘పటాస్’ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు వరుస హిట్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్న ఆయన, తాజాగా చిరంజీవితో కలిసి రూపొందించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు.
Anil Ravipudi | టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పీక్‌లో కొనసాగుతున్నారు. ‘పటాస్’ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు వరుస హిట్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్న ఆయన, తాజాగా చిరంజీవితో కలిసి రూపొందించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్‌గా మారాయి. తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ కి డైరెక్షన్ చేసే అవకాశం ఆయనకే వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మిస్ అయ్యిందని అనిల్ వివరించారు:
విజయ్ గారు స్వయంగా నన్ను సంప్రదించి తన లాస్ట్ సినిమాను డైరెక్ట్ చేయాలని కోరారు. ఇది నాకు చాలా గౌరవంగా అనిపించింది. కానీ, ఆ కథను రిమేక్ చేయాలనే ఆలోచనలో ఉండగా, చివరి ఫిల్మ్ కావడం, అభిమానుల భావాలు ఎలా ఉంటాయో అనే భయం వల్ల స్ట్రైట్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే కథపై విజయ్‌కు ఉన్న బలమైన నమ్మకం కారణంగా ఆయన ఆ సినిమాను రిమేక్ చేయాలని పట్టుబట్టారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందన్న నమ్మకం నాకు ఉంది అంటూ అనీల్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు విజయ్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి
ఇక కోలీవుడ్‌లో ‘జన నాయగన్’ విడుదలపై సెన్సార్ సమస్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. రాజకీయ నేపథ్య అంశాల కారణంగా సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలకు ఇబ్బందులు కలిగించింది. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్, డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఈ ఘటన విజయ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది. జన నాయగన్ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ విజయ్ కెరీర్ ముగింపు చిత్రం కావడంతో ప్రేక్షకులు, ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
TTD EO | శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

