హాలీవుడ్‌పై కన్నేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..!

మహేష్ భట్ ముద్దుల కూతురు అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో ఉంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలపై అభిమానులలో పిచ్చి క్రేజ్ ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘గంగూబాయ్ కతియావాడి’ చిత్రీకరణ పూర్తి చేశారు. ఇందులో వేశ్యగా కనిపించనున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు అలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల నిర్మాతగా మారిన ఈ ముద్దుగుమ్మ ‘డ్రీమ్స్’ చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు. మొత్తానికి ఇంట గెలిచిన అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణేలు హాలీవుడ్ తెరపై సందడి చేయగా, త్వరలో అలియా భట్ కూడా ఆ ప్రయత్నం చేయనుంది. ఇప్పటికే అలియాభట్ డబ్ల్యూఎంఈ అనే హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలోనే ఆమె హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- hollywood
- WME
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

