తొలిప్రేమ జ్ఞాపకాల్లో..
ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్-భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పిల్లి కథానాయిక. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్-భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పిల్లి కథానాయిక. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మిస్తున్నది. గురువారం ఈ సినిమాలోని ‘మొదటి చినుకు..’ అనే మూడో పాటను విడుదల చేశారు. రథన్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రచించారు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట తొలి ప్రేమలోని జ్ఞాపకాలను ఆవిష్కరిస్తూ సాగింది. సిధ్‌శ్రీరామ్ గాత్రం హైలైట్‌గా నిలిచింది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని చిత్ర బృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రథన్, కథ, మాటలు: సందీప్ బొల్లా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
నితిన్-భరత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

