Akhil: నా కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించాడు. త్వరలోనే కలుస్తాను: అఖిల్

ఈ రోజుల్లో మీమ్స్‌కి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాజిటివిటీకి అయిన నెగెటివిటీకి అయిన మీమ్స్ వాడుతున్నారు. వీటికి సెలబ్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. నాగార్జున తనయుడు అఖిల్ మనందరికి సిసింద్రీగా పరిచయం కాగా, గుంటూరుకి చెందిన నాగరాజు అనే అఖిల్ వీరాభిమాని అఖిల్‌ని ‘అయ్యగారు’ అని పిలవడం మొదలుపెట్టాడు. అయ్యగారు అనే పదం.. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేవారికి చాలా సుపరిచితం. అఖిల్ సినిమాలు విడుదలైనప్పుడల్లా ‘అయ్యగారే నెం.1’, ‘అయ్యగారే కరెక్ట్’ అంటూ డైలాగ్‌లు చెబుతూ నెటిజన్లను ఆకట్టుకున్నాడు అక్కినేని ఫ్యాన్.
ఫైనల్ గా అయ్యగారు అనే అభిమాని పై కూడా అఖిల్ చాలా పాజిటివ్ గా వివరణ ఇచ్చాడు. సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడిన అఖిల్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇక ఎంతగానో పాపులర్ అయిన అయ్యగారు మీమ్ గురించి తెలుసా? అని ఓ నెటిజన్ అడగడంతో దానికి స్పంందించిన అఖిల్.. నిజంగా అయ్యగారు అనే పదం నా జీవితాన్ని టేకోవర్ చేసింది అనే చెప్పాలి. ఆ పదాన్ని మా సినిమాలో కూడా వాడడం జరిగింది. నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా ఫ్యాన్ ఎక్కువగా పాపులర్ అవ్వడం నిజంగా చాలా విశేషమని చెప్పవచ్చు. ఏ మీమ్ ట్రోల్ అయిన అతను ఒకే పదాన్ని వాడతాడు. నిన్ను కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అఖిల్ అన్నాడు.
అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించగా.. పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

