Manchu Manoj | మంచు మనోజ్ సరికొత్త టాక్ షో.. బాలయ్య అన్‌స్టాపబుల్ రేంజ్లో దూసుకుపోతుందా?
Manchu Manoj | సినిమాలు చేయడంలో ఆలస్యమైనా మంచు మనోజ్ పేరు జనాల్లో ఇంకా నానుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ట్రోలర్ రాయుళ్లుకు మంచి స్టఫ్‌లా ఉండే మంచు ఫ్యామిలీలో మనోజ్‌పై మాత్రం అందరిలో పాజిటీవిటీ ఉంటుంది.
Manchu Manoj | సినిమాలు చేయడంలో ఆలస్యమైనా మంచు మనోజ్ పేరు జనాల్లో ఇంకా నానుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ట్రోలర్ రాయుళ్లుకు మంచి స్టఫ్‌లా ఉండే మంచు ఫ్యామిలీలో మనోజ్‌పై మాత్రం అందరిలో పాజిటీవిటీ ఉంటుంది. ఆయన సింప్లీసిటీ, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, సాయం చేయడంలో ముందుడటం వంటి లక్షణాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్యనే వాట్ ద ఫిష్ సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై తిరుగులేని ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక మనోజ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నాడు.
ప్రముఖ డిజిటల్ సంస్థ మనోజ్‌ను పెట్టి ఓ టాక్ షోను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ గ్లింప్స్ మనోజ్ సినిమాలు చేయడం ఆపడం నుంచి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేంత వరకు ఏం జరిగిందో స్వయంగా తన గొంతుతోనే సవరించుకున్నాడు. పీపులు మీడియా బ్యానర్ రూపొందించిన ఈ టాక్ షో టెలివిజన్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తుంది. దానికి తోడు ఈటీవి విన్ ఓటీటీ రంగంలో బలంగా ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆహా రేంజ్లో దూసుకుపోవాలంటే దానికి మించిన ఎంటర్టైమెంట్ అందించాలని భావించి.. అందులో భాగంగానే మనోజ్‌తో ఈ టాక్ షోను ప్లాన్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.
ఇక ఈ షోకు మొదటి గెస్ట్‌గా మాస్ రాజా రవితేజ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడీయోలో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఇక ఈ టాక్ షోకు ర్యాంప్ ఆడిద్దాం అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. దీనిపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఇక మనోజ్, రవితేజతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో గాసిప్స్ కూడా వస్తున్నాయి. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్షన్లో రవితేజ హీరోగా.. మనోజ్ విలన్‌గా చేయబోతున్నాడని సమాచారం. మరి బాలయ్య అన్‌స్టాపబుల్ రేంజ్లో మనోజ్ ర్యాంప్ ఆడిస్తాడా లేదా చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

