అబద్ధమేవ జయతే
మాస్టర్ వికాస్, విజయ్‌కృష్ణ, మాస్టర్ భాను, అరుణ్, మయనద్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అబద్ధమేవ జయతే’. కె.కార్తీకేయన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.
మాస్టర్ వికాస్, విజయ్‌కృష్ణ, మాస్టర్ భాను, అరుణ్, మయనద్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అబద్ధమేవ జయతే’. కె.కార్తీకేయన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ చిత్ర టైటిల్‌ను యువ హీరో కార్తికేయ, ఫస్ట్‌లుక్‌ను హీరో సుధీర్‌బాబు విడుదల చేశారు.
ఈ సినిమాలో స్త్రీల గర్భాధారణ, ప్రసవ సమయంలో ఎదుర్కొనే సమస్యలను చర్చించామని, ‘అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు’ అనే సామెత ఆధారంగా కాస్త హాస్యం జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

