ఆ సమయంలో ఏం జరిగింది?
సాహస్, దీపక్ జంటగా నటించిన చిత్రం ‘7:11 పీఎమ్'. చైతు మాదాల దర్శకుడు. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నీలా నన్నిలా’ అనే పాటను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ ప్రతి క్షణం ఉత్కంఠను పంచే విధంగా రూపొందిసున్న కమర్షియల్ చిత్రమిది.
సాహస్, దీపక్ జంటగా నటించిన చిత్రం ‘7:11 పీఎమ్’. చైతు మాదాల దర్శకుడు. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నీలా నన్నిలా’ అనే పాటను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ ప్రతి క్షణం ఉత్కంఠను పంచే విధంగా రూపొందిసున్న కమర్షియల్ చిత్రమిది.
1999లో కొందరు వ్యక్తులు వేరే గ్రహం నుంచి భవిష్యత్తులోకి పయనించి హంసలదీవి అనే చిన్న ఇండియన్ టౌన్‌కి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్‌ని నాశనం చేసే దిశగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సన్నివేశాలు చిత్రంలో సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను పంచుతాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Deepak
- Naren Yanamadala
- Saash
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

