ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది
‘ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. పేరెంట్స్ అందరూ వారి పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా’ అన్నారు నాని. సోమవారం జరిగిన ‘35-చిన్న కథ కాదు’ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. పేరెంట్స్ అందరూ వారి పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా’ అన్నారు నాని. సోమవారం జరిగిన ‘35-చిన్న కథ కాదు’ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఈమాని దర్శకుడు. రానా సమర్పకుడు. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..ఇండస్ట్రీలో తనకు రానా మంచి మిత్రుడని, న్యూటాలెంట్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాడని, ప్రతీ కుటుంబం ఈ సినిమాతో కనెక్ట్ అవుతుందని అన్నారు. తనకు స్కూల్ రోజుల్లో లెక్కల సబ్జెక్ట్ అస్సలు నచ్చేది కాదని, ఈ కథ విన్నప్పుడు తన బయోపిక్ అనుకున్నానని రానా చెప్పారు. ఈ చిత్రాన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నానని కథానాయిక నివేద థామస్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

