ఆ జ్ఞాపకాలు గుర్తున్నాయి!
అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్'. కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకుడు మహేష్‌భట్ కథనందించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.
అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’. కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకుడు మహేష్‌భట్ కథనందించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మహేష్భట్గారిని కలుసుకున్నా.
ఆయన నాకు గురువులాంటివారు. స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ఆయనతో సినిమా చేసిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. 1920 ట్రైలర్ చూస్తూ నిజంగా భయపడ్డాను. ఇలాంటి సినిమాలను పెద్ద స్క్రీన్లోనే చూడాలి. హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరు’ అన్నారు. ఇది కేవలం హరర్ చిత్రమే కాదని, విలువల గురించి కూడా చర్చించామని మహేష్‌భట్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

