ఆ బైకు ధర భారీగా తగ్గింది

న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా తన రెండు మోడళ్ల ధరలను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 బైకుల తయారీ ధర తగ్గడంతో వీటి ఎక్స్-షోరూమ్ ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఎఫ్జెడ్ఎస్ 25 ధరను రూ.19,300 మేర తగ్గించగా, ఎఫ్‌జెడ్ 25 ధరను రూ.18,800 తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత ఎఫ్జెడ్ఎస్ 25 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.1,39,300గా ఉండగా.. ఎఫ్‌జెడ్ 25 ధర రూ.1,34,800గా ఉంది.
ఆ మధ్య ముఖ్యమంగా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ మోడల్ తయారీ ఖర్చు భారీగా పెరిగిపోవడం వల్ల ధరలు పెంచామని, మొత్తానికి ఇప్పుడు ఆ ఖర్చును తగ్గించగలిగామని ఆ ప్రకటనలో యమహా ఇండియా తెలిపింది. ధర తగ్గించినా బైకులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అవే ఉంటాయని స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

