ChatGPT Rival | ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి దీటుగా బైట్‌డ్యాన్స్ వినూత్న ఏఐ ప్లాట్‌ఫాం
చాట్‌జీపీటీ రాకతో ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ (ChatGPT Rival) సహా టెక్ దిగ్గజాలు వినూత్న ఏఐ టూల్స్‌తో ముందుకొచ్చాయి.
న్యూయార్క్ : చాట్‌జీపీటీ రాకతో ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ (ChatGPT Rival) సహా టెక్ దిగ్గజాలు వినూత్న ఏఐ టూల్స్‌తో ముందుకొచ్చాయి. ఇక ఓపెన్ఏఐ త్వరలో లాంఛ్ చేయనున్న జీపీటీ స్టోర్ తరహాలో టిక్‌టాక్ మాతృసంస్ధ బైట్ డ్యాన్స్ నూతన ఏఐ టూల్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది
. త్వరలోనే పబ్లిక్ బీటా వెర్షన్‌గా ఈ ప్లాట్‌ఫాం లాంఛ్ కానుంది. యూజర్లు తమ సొంత ఏఐ చాట్‌బాట్స్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించేలాఈ ప్లాట్‌ఫాంను డెవలప్ చేసేందుకు బైట్‌డ్యాన్స్ కసరత్తు సాగిస్తోంది. ఈ నెలాఖరుకే ఏఐ ప్లాట్‌ఫాంను లాంఛ్ చేసేందుకు బైట్‌డ్యాన్స్ సన్నాహాలు చేపట్టిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.
న్యూ జనరేటివ్ ఏఐ ప్రోడక్ట్స్‌ను అన్వేషించడానికి, ఇప్పటికే ఉన్న వాటితో అవి కలిసిపోవడానికి అప్‌కమింగ్ ప్లాట్‌ఫాం కంపెనీని అనుమతిస్తుందని ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో కంపెనీ పేర్కొంది. యూజర్లు కస్టమైజ్డ్ చాట్‌జీపీటీ బాట్స్‌ను క్రియేట్ చేసే వెసులుబాటు కల్పించేలా ఓపెన్ఏఐ ఇటీవల లాంఛ్ చేసిన జీపీటీలకు దీటుగా బైట్‌డ్యాన్స్ న్యూ ఏఐ ప్లాట్‌ఫాం యూజర్ల ముందుకు రానుంది.
Read More :
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

