స్టాక్ బ్రోకర్లకు జోష్
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. దాదాపు 35 ఏండ్ల కిందటి స్టాక్ బ్రోకర్ నిబంధనలను సడలించింది. ఇతర ఫైనాన్షియల్ రెగ్యులేటర్ల పరిధిలోనూ బ్రోకరేజీ కార్యకలాపాల నిర్వహణకు అనుమతించింది.
న్యూఢిల్లీ, జనవరి 8: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. దాదాపు 35 ఏండ్ల కిందటి స్టాక్ బ్రోకర్ నిబంధనలను సడలించింది. ఇతర ఫైనాన్షియల్ రెగ్యులేటర్ల పరిధిలోనూ బ్రోకరేజీ కార్యకలాపాల నిర్వహణకు అనుమతించింది. ఈ మేరకు స్టాక్ బ్రోకర్స్ రెగ్యులేషన్స్ 1992ను స్టాక్ బ్రోకర్స్ రెగ్యులేషన్స్ 2026తో మార్చింది.
అలాగే రెగ్యులేటరీ భాషను అందరికీ అర్థమయ్యలా సరళతరం చేసింది. అంతేగాక కాలం చెల్లిన నిబంధనలను తొలగించింది. ఆయా అంశాలకు స్పష్టమైన నిర్వచనాలను పరిచయం చేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

