Pakistan rupee: కొనసాగుతున్న పాకిస్థాన్ రూపాయి పతనం
Pakistan rupee: ఫారెక్స్ మార్కెట్లో పాకిస్థాన్ రూపాయి పతనం కొనసాగుతున్నది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా

ఇస్లామాబాద్: ఫారెక్స్ మార్కెట్లో పాకిస్థాన్ రూపాయి పతనం కొనసాగుతున్నది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పాకిస్థాన్ రూపీ బలహీనపడుతూ వస్తున్నది. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభంలో అమెరికన్ డాలర్‌తో పోల్చితే అత్యంత గరిష్టంగా 174.30 స్థాయికి పడిపోయిన పాకిస్థాన్ రూపాయి.. చివరి 34 పైసలు మెరుగుపడి 173.96 వద్ద స్థిరపడింది. గత మంగళవారం పాకిస్థాన్ రూపీ 173.47 పైసల వద్ద ముగిసింది. ఇవాళ మరో 49 పైసలు కోల్పోయి 173.96 పైసలకు పతనమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

