OnePlus 11R | అమెజాన్‌లో రూ. 30,000లోపు వన్‌ప్లస్ 11ఆర్ సొంతం
OnePlus 11R : అమెజాన్ సేల్‌లో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోలేకపోయిన వారు చింతించాల్సిన పనిలేదు. నిర్ధిష్ట స్మార్ట్ఫోన్లపై ఇప్పటికీ గ్రేట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
OnePlus 11R : అమెజాన్ సేల్‌లో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోలేకపోయిన వారు చింతించాల్సిన పనిలేదు. నిర్ధిష్ట స్మార్ట్ఫోన్లపై ఇప్పటికీ గ్రేట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వన్‌ప్లస్ 11ఆర్ రూ. 30,000లోపు అమెజాన్‌లో లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ వాడటం ద్వారా రూ. 2000 అదనపు డిస్కౌంట్ కూడా పొందే వెసులుబాటు ఉంది.
వన్‌ప్లస్ 11ఆర్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 100డబ్ల్యూ సూపర్‌వూక్ చార్జర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. వన్‌ప్లస్ 11ఆర్ ప్రస్తుతం రూ. 29,999కి అమెజాన్‌లో లిస్టయింది. వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్ ప్రకారం దీని ఒరిజినల్ ధర రూ. 35,999. ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు కలిగిన వారు రూ. 2000 అదనపు డిస్కౌంట్ పొందే వీలుంది.
అంటే ఈ కార్డుదారులు కేవలం రూ. 27,999కే వన్‌ప్లస్ 11ఆర్ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 11 తరహా డిజైన్‌తోనే వన్‌ప్లస్ 11ఆర్ కస్టమర్ల ముందుకొచ్చింది. 11ఆర్ 6.74 ఇంచ్ అమోల్డ్ ప్యానెల్, ఫుల్హెచ్డీ+ రిజల్యూషన్‌తో ఎలాంటి అంతరాయం లేకుండా పెర్ఫామ్ చేస్తుంది.
Read More :
Priyanka Gandhi | రాహుల్ రథసారధిగా ప్రియాంకా గాంధీ..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

