ఎంటీఏఆర్కు రూ.220 కోట్ల ఆర్డర్

హైదరాబాద్, సెప్టెంబర్ 13: న్యూక్లియర్ ఎనర్జీ, రక్షణ, ఏరోస్పెస్ రంగానికి చెందిన విడిభాగాల తయారీ సంస్థ ఎంటీఏఆర్ అతిపెద్ద ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. అమెరికాకు చెందిన బ్లూమ్ ఎనర్జీ నుంచి 29.82 మిలియన్ డాలర్లు ఎగుమతి ఆర్డర్ లభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. మన కరెన్సీలో ఇది రూ.220 కోట్లు. కంపెనీ చరిత్రలో ఇంత పెద్ద ఆర్డర్ రావడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఆర్డర్లో భాగంగా యుమా హాట్ బాక్సెస్తోపాటు దీనికి సంబంధించిన విడిభాగాలను బ్లూమ్ ఏనర్జీకి వచ్చే ఏడాది చివరిలోగా డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- mtar
- MTAR Technologies
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

