లాట్ మొబైల్స్ వార్షికోత్సవ ఆఫర్లు
మల్టీ బ్రాండెడ్ మొబైల్ రిటైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లాట్ మొబైల్స్..11వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాట్ మొబైల్ డైరెక్టర్ ఎం అకిల్, డైరెక్టర్ సుప్రజతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్టోర్‌లో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పా రు.
హైదరాబాద్, ఆగస్టు 11: మల్టీ బ్రాండెడ్ మొబైల్ రిటైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లాట్ మొబైల్స్..11వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాట్ మొబైల్ డైరెక్టర్ ఎం అకిల్, డైరెక్టర్ సుప్రజతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్టోర్‌లో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పా రు.
ఇందులో భాగంగా రూ. 3,999 విలువ గల ఎయిర్ ప్యాడ్స్ కొనుగోలుపై రూ. 3,999 విలువ చేసే వైర్లెస్ బ్లూ టూత్ మెడ్ సెట్‌పై కేవలం రూ. 11కే అందిస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ప్రతి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవి, ఏసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికారాల కొనుగోలు పై రూ.2,500 వరకు ఇన్స్టంట్ తగ్గింపుతోపాటు బహుమతిని అందిస్తున్నట్లు తెలిపారు. రూ.8,499 ప్రారంభ ధరతో స్మార్ట్ టీవిలు, బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు రూ.16,500 నుండి ఆరంభమై 7.5 శాతం ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని అందిస్తుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

