పెరిగిన విదేశీ మారక నిల్వలు
కొద్ది నెలలుగా అదేపనిగా పడిపోతున్న విదేశీ మారక నిల్వలు ఎట్టకేలకు అక్టోబర్ 28తో ముగిసిన వారంలో పెరిగాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 4: కొద్ది నెలలుగా అదేపనిగా పడిపోతున్న విదేశీ మారక నిల్వలు ఎట్టకేలకు అక్టోబర్ 28తో ముగిసిన వారంలో పెరిగాయి. ఏడాది కాలంలో ఎన్నడూ లేనంతంగా ఈ వారంలో 6.56 బిలియన్ డాలర్ల మేర పెరిగి 531.08 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం వారం ఇవి 3.85 డాలర్ల క్షీణతతో 524.52 బిలియన్ డాలర్లకు తగ్గిన సంగతి తెలిసిందే.
2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరిన తర్వాత విదేశీ మారక నిల్వలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా చమురు, ఇతర కమోడిటీ ధరలు భగ్గుమనడంతో ఎక్కువ విదేశీ కరెన్సీని ఖర్చుచేయడం, రూపాయి పతనాన్ని నిరోధించడానికి ఆర్బీఐ డాలర్లు విక్రయించడంతో నిల్వలు తగ్గాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 5.77 బిలియన్ డాలర్ల మేర పెరిగి 470.85 బిలియన్ డాలర్లకు చేరాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Dollers
- foreign
- money India
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

