GVK Default Case | జీవీకేపై లండన్ హైకోర్టులో డీఫాల్ట్ కేసు.. 13న విచారణ!
GVK Default Case | రుణాల ఎగవేతకు పాల్పడిన జీవీకే గ్రూప్‌కు వ్యతిరేకంగా ఆరు ఇండియన్ బ్యాంకులు లండన్ హైకోర్టులో పిటిషన్ వేశాయి.
Six banks drag GVK Group company to London court seeking $1.5 billion in damages
GVK Default Case | రుణ వాయిదాల చెల్లింపుల్లో విఫలమైన జీవీకే గ్రూప్ కంపెనీపై ఆరు బ్యాంకులు లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తీసుకున్న రుణం రూ.12,114 కోట్లతోపాటు వడ్డీ (1.5 బిలియన్ డాలర్లు) బకాయిలు చెల్లింపులో జీవీకే గ్రూప్ అనుబంధ జీసీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) విఫలమైంది. దీంతో బ్యాంకులు లండన్ హైకోర్టును ఆశ్రయించాయి.
కోర్టును ఆశ్రయించిన బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.జీవీకే గ్రూప్ కంపెనీ 2011లో ఒక బిలియన్ డాలర్ల రుణం, 35 మిలియన్ల డాలర్ల లెటర్ ఆఫ్ క్రెడిట్, 2014 నుంచి 160 మిలియన్ డాలర్ల రుణం చెల్లించడంలో విఫలమైందని ఐదు బ్యాంకులు ఆరోపించాయి.
ఈ పిటిషన్లో తొమ్మిది జీవీకే గ్రూప్ కంపెనీల పేర్లు చేర్చాయి. వాటిలో ఏడు సింగపూర్ కేంద్రంగా పని చేస్తుంటే, రెండు భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. లండన్ హైకోర్టులో సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానున్నది. కానీ, బ్యాంకులతో చేసుకున్న రుణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని జీవీకే గ్రూప్ వ్యాఖ్యానించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

