దైకిన్ నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్
ప్రముఖ ఏసీల తయారీ సంస్థ దైకిన్..హైదరాబాద్‌లో నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. దక్షిణాది భారతంలో అతిపెద్ద ఈ సెంటర్‌ను శ్రీ కంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంస్థ నిర్వహించనున్నది. ఈ సందర్భంగా దైకిన్ ఏసీ ఇండియా డైరెక్టర్ సంజయ్ గోయల్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఏండలు తీవ్రతరం కావడంతో ఏసీల వినిమయం భారీగా పుంజుకున్నదన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23: ప్రముఖ ఏసీల తయారీ సంస్థ దైకిన్..హైదరాబాద్‌లో నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. దక్షిణాది భారతంలో అతిపెద్ద ఈ సెంటర్‌ను శ్రీ కంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంస్థ నిర్వహించనున్నది. ఈ సందర్భంగా దైకిన్ ఏసీ ఇండియా డైరెక్టర్ సంజయ్ గోయల్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఏండలు తీవ్రతరం కావడంతో ఏసీల వినిమయం భారీగా పుంజుకున్నదన్నారు. శ్రీకంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సీఈవో కల్యానరామన్ మాట్లాడుతూ..ప్రస్తుతం సంస్థలో 250కి పైగా ఉపాధి పొందుతున్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోనున్నట్టు ప్రకటించారు. అలాగే రూ.110 కోట్లుగా ఉన్న కంపెనీ టర్నోవర్ రూ.350 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

