హైదరాబాద్, నవంబర్ 29: శ్లోకా అడ్వైర్టెజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈ వో కే శ్రీనివాస్.. అడ్వైర్టెజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బోర్డు డైరెక్టర్గా నియమితులయ్యారు. అలాగే ఏఏఏఐ ప్రెసిడెంట్గా ప్రశాంత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్గా రానా బరౌ ఎంపికయ్యారు.