Blue Star | బ్లూస్టార్ ప్రాఫిట్ డౌన్.. నిరాశాజనకంగా ఆర్థిక ఫలితాలు
ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేటర్ల సంస్థ బ్లూ స్టార్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 29 శాతం తగ్గి రూ.159.71 కోట్లకు పరిమితమైంది.
Blue Star | న్యూఢిల్లీ, మే 2: ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేటర్ల సంస్థ బ్లూ స్టార్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 29 శాతం తగ్గి రూ.159.71 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.225.29 కోట్లుగా ఉన్నది. ఆదాయం మాత్రం రూ.2,830.48 కోట్ల నుంచి రూ.3,340.16 కోట్లకు ఎగబాకింది. నిర్వహణ ఖర్చులు రూ. 2,485.46 కోట్ల నుంచి రూ.3,126. 36 కోట్లకు పెరగడం వల్లనే లాభాలు తగ్గాయని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

