ఏ-థాన్‌లో అపోలోకు వాటా
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ సాంకేతిక సంస్థ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ, ఏ-థాన్... ఆల్టెర్రెయిన్లో 26 శాతం వరకు వాటా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నది.
ముంబై, నవంబర్ 18 : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ సాంకేతిక సంస్థ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ, ఏ-థాన్… ఆల్టెర్రెయిన్లో 26 శాతం వరకు వాటా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నది. రక్షణ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థల తయారీలో ఉన్న అపోలో.. ఆయుధ వ్యవస్థలు, పేలుడు పదార్థాలు, అధునాతన రక్షణ వేదికల్లో తన ఉనికిని మరింత విస్తరించాలని చూస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

