Malvi Malhotra | తిరగబడరసామీ అంటున్న మాల్వీ మల్హోత్రా..

Malvi Malhotra

Malvi Malhotra | రాజ్‌తరుణ్ (Raj Tarun), మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’ (Thiragabadara Saami).

ఎ.ఎస్.రవికుమార్ చౌదరి (AS Ravikumar Chowdhary) దర్శకుడు. మల్కాపురం శివకుమార్ (Malkapuram Shivakumar ) నిర్మాత.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ (Hyderabad)లో జరుగుతోంది.

హీరో, హీరోయిన్, రాజా రవీంద్ర (Raja Ravindra)లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్రబృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

దర్శకుడు మాట్లాడుతూ ‘దర్శకుడిగా కొంత సమయం తీసుకుని కసితో చేసిన సినిమా ఇది.

ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్ అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి.

కంప్లీట్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ‘ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్యభర్తలు, ప్రేమికులు ఎంత వరకూ వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించాం.

ఎ.ఎస్.రవికుమార్ చౌదరి (AS Ravikumar Chowdhary) మంచి సబ్జెక్ట్‌తో చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.

Malvi Malhotra At Thiragabadara Saami Movie Pressmeet

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
