- Tunisha sharma

సెట్‌లో ఉరివేసుకుని యువ నటి ఆత్మహత్య

ప్రముఖ సీరియల్‌ నటి తునీషా శర్మ బలవన్మరణానికి పాల్పడింది.

White Lightning
White Lightning

ఓ సీరియల్‌ సెట్‌లో మేకప్‌ రూంలోకి వెళ్లిన తునీషా ఉరివేసుకుంది.

White Lightning

ఇది గమనించిన యూనిట్‌ తునీషాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు.

తునీషా శర్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

White Lightning

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించిన తునీషా.. భారత్‌ కా వీర్‌ పుత్ర : మహారాణా ప్రతాప్‌ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

ఫితూర్‌, బార్‌ బార్‌ దేఖో, కహానీ2 సినిమాల్లోనూ బాలనటిగా మెప్పించింది.

White Lightning
White Lightning

ప్రస్తుతం అలీబాబా : దస్తాన్‌ ఏ కాబూల్‌లో ముఖ్య పాత్రలో నటిస్తోంది.

White Lightning
White Lightning