- Payal Ghosh

NTR గురించి చెబితే అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడేమైంది?

మంచు మనోజ్‌ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాలో హీరోయిన్‌గా నటించిన పాయల్‌ ఘోష్‌ గుర్తుందా?

White Lightning
White Lightning

అదేనండీ ఊసరవెల్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా కూడా నటించింది. కానీ టాలీవుడ్‌లో సక్సెస్‌ కాలేకపోయింది.

White Lightning

బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా అక్కడ కూడా గుర్తింపు రాలేదు. దీంతో పాయల్‌కు అవకాశాలు లేకుండా పోయాయి.

చాలారోజులుగా సైలెంట్‌గా ఉన్న పాయల్‌ ఘోష్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేసింది.

White Lightning

RRRతో NTR గ్లోబల్‌ స్థాయికి వెళ్తాడని 2020లో చెబితే నవ్వారు. ఇప్పుడేమైంది? నేను చెప్పిందే నిజమైంది అంటూ ట్వీట్ చేసింది.

నాటునాటు సాంగ్‌ ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పాయల్‌ ఈ ట్వీట్‌ చేసింది.

White Lightning
White Lightning