- Trisha Krishnan

కాంగ్రెస్‌లో చేరడంపై క్లారిటీ ఇచ్చిన త్రిష

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు ఉన్నా త్రిష క్రేజ్‌ తగ్గలేదనే చెప్పాలి.

White Lightning
White Lightning

ఇప్పటికీ స్టార్‌ హీరోల పక్కన ఛాన్స్‌లు దక్కించుకుంటూ తన ఇమేజ్‌ ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటుంది.

White Lightning

ఈ క్రేజ్‌ ఇలా ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని త్రిష ఆలోచిస్తున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

త్రిష కాంగ్రెస్‌లో చేరబోతుందని ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

White Lightning

ఈ క్రమంలో రంగీ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న త్రిష.. తన పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది.

రాజకీయాల్లోకి వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని త్రిష తెలిపింది.

White Lightning
White Lightning

ప్రస్తుతం తన ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉందని స్పష్టం చేసింది.

White Lightning
White Lightning