- Krithi Shetty

ఆడిషన్‌కు రమ్మంటే సినిమానే వదిలేసుకున్న కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకుంది కృతి శెట్టి.

White Lightning
White Lightning

ఆ సినిమా పాపులారిటీతో కృతికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూకట్టాయి.

White Lightning

యంగ్‌ హీరోలంతా తమ పక్కన కృతి శెట్టి అయితేనే బాగుంటుందని సూచించేవారు.

కృతిశెట్టికి ఆఫర్లు అయితే క్యూ కట్టాయి కానీ.. సక్సెస్‌ మాత్రం ఆ రేంజ్‌లో రాలేదు.

White Lightning

బంగార్రాజు మినహా ఆమె నటించిన ఏ సినిమాలు కూడా కమర్షియల్‌గా హిట్ అవ్వలేదు.

ఇలాంటి టైమ్‌లో కృతి శెట్టికి బాలీవుడ్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ వస్తే చిన్న రీజన్‌తో సినిమాను వదిలేసుకుంది.

White Lightning
White Lightning

అంధాదూన్‌ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ తన తదుపరి సినిమా కోసం కృతిశెట్టిని అనుకున్నాడు.

White Lightning
White Lightning

ఈ సినిమాలో నటించేందుకు ముందుగా కృతిశెట్టి కూడా ఓకే చెప్పిందని సమాచారం.

White Lightning
White Lightning

కానీ సినిమా మొదలు పెట్టేముందు ముంబై వచ్చి ఆడిషన్‌ ఇవ్వాలని డైరెక్టర్‌ కోరాడట

White Lightning
White Lightning

కొత్త హీరోయిన్‌ను అడిగినట్టు ఆడిషన్‌ అడగడమేంటని ఫీలైపోయిన కృతి.. ఆ సినిమానే రిజెక్ట్‌ చేసిందట.

White Lightning
White Lightning

ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

White Lightning
White Lightning