రష్మిక టాటూ వెనుక ఉన్న రహస్యమిదే

టాటూ వేయించుకోవడం ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఓ ట్రెండ్‌గా మారింది.

White Lightning
White Lightning

ప్రియమైన వారిపై ప్రేమను వ్యక్తపరిచే గుర్తుగా మాత్రమే కాకుండా వ్యక్తుల అంతరంగాన్ని, ఫిలాసఫీని ఆవిష్కరించే సాధనంగా టాటూ మారింది. 

White Lightning

నేషనల్‌ క్రష్‌ రష్మిక మంధన్నా చేతిపై ఇర్రీప్లేసబుల్‌ అనే టాటూ కనిపిస్తుంది.

ఈ టాటూ ఎందుకు వేయించుకోవాల్సి వచ్చిందో రష్మిక తాజాగా వివరించింది.

White Lightning

తనకు టాటూలపై ఆసక్తి ఉండేది కాదని.. కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయి చేసిన సవాలు కోసం వేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

‘ఆడవాళ్లకు సూదులంటే చాలా భయం. అందుకే వాళ్లు టాటూలకు కూడా భయపడతారు’ అని ఛాలెంజ్‌ చేశాడు.

White Lightning
White Lightning

ఆ ఛాలెంజ్‌ కోసమే  ఇర్రీప్లేసబుల్‌ అనే టాటూ వేయించుకున్నా అని చెప్పింది.

నా దృష్టిలో ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరూ మరొకరి స్థానాన్ని భర్తీ చేయలేరు. ఆ భావం స్ఫురించేలా టాటూ వేయించుకున్నా అని పేర్కొంది.