Rashmika Mandanna

రష్మికను ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మంధన్నా పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో మార్మోగిపోతుంది.

White Lightning
White Lightning

ఒకవైపు వివాదాలు, మరోవైపు సినిమాలతో రష్మిక తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

White Lightning

తాజాగా వారసుడు సినిమాతో హిట్‌ కొట్టిన రష్మిక సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది.

White Lightning

ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక ఆసక్తికర విషయం చెప్పింది.

White Lightning

ఇంట్లో తనను ఏమని పిలుస్తారని ఓ నెటిజన్‌ రష్మికను అడిగాడు.

దీనికి స్పందించిన రష్మిక.. మోనీ లేదా మోవా అని పిలుస్తారని చెప్పుకొచ్చింది.

White Lightning

మోవా అంటే కూతురు అని అర్థం వస్తుంది.