సినిమా రివ్యూ

తనవారికి జరిగిన అన్యాయానికి హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే వాల్తేరు వీరయ్య కథ.

చిరంజీవి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రమిది. వాళ్లకు కావాల్సినంత వినోదం, యాక్షన్‌ హంగులతో  బాబీ ఈ సినిమా తెరకెక్కించాడు.

waltair veerayya Review

చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్స్‌, యాక్షన్‌తో ఆద్యంతం ఎంగేజ్‌ చేశాడు. లుక్స్‌ కూడా బాగున్నాయి.

సెకండాఫ్‌లో రవితేజ ఎంట్రీతో అసలు కథ మొదలవుతుంది. చిరు, రవితేజ మధ్య వచ్చే సీన్స్‌ ఆకట్టుకుంటాయి.

చిరంజీవిపైనే ఫుల్‌ ఫోకస్‌ చేసిన బాబీ కథ, కథనాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తుంది.

Review

Arrow

చిరు, రవితేజ మధ్య బ్రదర్‌ సెంటిమెంట్‌, ఎమోషన్స్‌ అంతగా ఆకట్టుకోవు.

వింటేజ్‌ లుక్‌లో, కామెడీ టైమింగ్స్‌తో చిరంజీవి ఆకట్టుకున్నాడు.

స్క్రీన్‌ స్పేస్‌ తక్కువే అయినా శ్రుతిహాసన్‌ కీలక పాత్ర పోషించింది. కేథరిన్‌ కొన్ని సీన్స్‌కే పరిమితమైంది.

review

ప్రకాశ్‌ రాజ్‌, బాబీసింహా పాత్రల్లో బలమైన విలనిజం కనిపించలేదు.

Arrow

దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

Review

Arrow

ప్లస్ పాయింట్స్

3

1

2

కామెడీ టైమింగ్‌

చిరు వింటెజ్‌ లుక్స్‌ 

రవితేజ ఎపిసోడ్‌

మైనస్ పాయింట్స్

1

2

ఎమోషన్స్‌ లోపించడం

రొటీన్‌ స్టోరీ