Anupama Parameswaran

డీజే టిల్లు హీరోయిన్‌గా అనుపమ ఫిక్స్‌

గత ఏడాది రిలీజైన డీజే టిల్లు సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుంది.

White Lightning
White Lightning

గతేడాది దీపావళికే టిల్లు స్క్వైర్‌ను ప్రకటించారు. హీరోయిన్‌గా అనుపమ నటిస్తుందని వెల్లడించారు.

White Lightning

కానీ కొన్ని కారణాల వల్ల అనుపమ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

White Lightning

టిల్లు స్క్వైర్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది.

White Lightning

ఆ తర్వాత పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల ఎంపికైందని.. భారీ రెమ్యునరేషన్‌ అడిగిందని పుకార్లు చక్కర్లు కొట్టాయి.

కానీ ఇవన్నీ వదంతులేనని.. అనుపమనే హీరోయిన్‌గా నటిస్తుందని కన్ఫార్మ్‌ అయిపోయింది.

White Lightning

తాజాగా టిల్లు స్క్వైర్‌ సెట్స్‌లోకి అనుపమ పరమేశ్వరన్‌ అడుగుపెట్టింది.

సిద్దూ జొన్నలగడ్డ జుట్టుకు జెల్‌ పెడుతున్న ఒక వీడియోను అనుపమ షేర్‌ చేసింది.