వీరసింహారెడ్డి రివ్యూ

రెగ్యులర్‌ ఫ్యాక్షనిజం స్టోరీకి చెల్లెలు సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ జోడించి ఈ సినిమాను తీశారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని.

ఫస్టాఫ్‌ భారీ యాక్షన్‌ హంగులతో సాగింది. హీరో ఎలివేషన్స్‌, ఫైట్స్‌ బాలయ్య అభిమానులకు మంచి కిక్‌ ఇస్తాయి

Beast Review

Arrow

సెకండాఫ్‌లో యాక్షన్‌ కంటే ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారు. కానీ సాగదీత ఎక్కువైంది. క్లైమాక్స్‌ ఊహకందేలా ఉంటుంది.

ఫైట్‌ సీక్వెన్స్‌లో రామ్‌ లక్ష్మణ్‌ కొత్తదనం చూపించారు. మైనింగ్‌లోకుర్చీ ఫైట్‌, పెళ్లిలో ఫైట్‌ సీన్స్‌ ఉత్కంఠ రేపుతాయి

థమన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు అదనపు బలంగా నిలిచింది.

Review

Arrow

బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. డైలాగ్‌ డెలివరీ, హావభావాలతో ఆకట్టుకున్నాడు.

శ్రుతి హాసన్‌ నిడివి చాలా తక్కువ. బాలయ్యతో ఆమె లవ్‌ ట్రాక్‌ ఏ మాత్రం ఆకట్టుకోదు.

హనీరోజ్‌కు మంచి రోల్‌ దక్కింది. అందంగా కనిపించింది. ఎమోషన్ సీన్స్‌లో ఆకట్టుకుంది.

Learn More

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ అదరగొట్టింది. నెగెటివ్‌ రోల్‌లో అద్భుతమైన నటన ప్రదర్శించింది.

Arrow

ముసలిమడుగు ప్రతాప్‌ రెడ్డి పాత్రలో ధునియా విజయ్‌ చక్కటి విలనిజం పండించాడు.

Review

Arrow

ప్లస్ పాయింట్స్

3

1

2

యాక్షన్‌ సీన్స్‌

బాలకృష్ణ యాక్టింగ్

పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌

మైనస్ పాయింట్స్

1

2

 నిడివి, సాగదీత సన్నివేశాలు

రొటీన్‌ స్టోరీ

మైనస్ పాయింట్స్

1

2

 నిడివి, సాగదీత సన్నివేశాలు

రొటీన్‌ స్టోరీ