- Pavitra Naresh

పవిత్ర లోకేశ్‌కు నరేశ్‌ లిప్‌ కిస్‌.. నాలుగో పెళ్లిపై క్లారిటీ

టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన నరేశ్‌ - పవిత్ర లోకేశ్‌ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.

White Lightning
White Lightning

కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా ప్రకటించారు.

White Lightning

న్యూఇయర్‌ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో పాటు పవిత్రకు లిప్‌ కిస్‌ ఇస్తున్న ఓ వీడియోను నరేశ్‌ షేర్‌ చేశాడు.

ఆ వీడియోలో నరేశ్‌, పవిత్ర కలిసి కేక్‌ కట్‌చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ముద్దు పెట్టుకుంటున్నారు.

White Lightning

దీనికి పవిత్ర నరేశ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది పవిత్రకు రెండో వివాహం కాగా.. నరేశ్‌కు నాలుగోది.  మూడో భార్య రమ్య రఘుపతితో నరేశ్‌కు ఇంకా విడాకులు కాలేదు.

White Lightning
White Lightning

రమ్యతో విడాకుల ప్రక్రియ పూర్తి కాగానే పవిత్ర లోకేశ్‌ను నరేశ్‌ పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

White Lightning
White Lightning