- Shamna Kasima

తల్లి కాబోతున్న  నటి పూర్ణ 

నటి పూర్ణ అలియాస్‌ షామ్నా ఖాసిం న్యూఇయర్‌ వేళ గుడ్‌న్యూస్‌ పంచుకుంది.

White Lightning
White Lightning

త్వరలోనే తల్లిని కాబోతున్నట్టు నటి పూర్ణ అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు యూట్యూబ్‌లో వీడియో షేర్‌ చేసింది.

White Lightning

దశాబ్దానికి పైగా తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించి పూర్ణ గుర్తింపు తెచ్చుకుంది.

శ్రీమహాలక్ష్మి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అవును, సీమటపాకాయ్‌ సినిమాలతో పాపులర్‌ అయ్యింది.

White Lightning

సినిమాల్లో కంటే బుల్లితెర మీద మల్లెమాల బ్యానర్‌లో పలు టీవీ షోలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మ్యాన్‌ ఆసిఫ్‌ అలీని పూర్ణ వివాహం చేసుకుంది.

White Lightning
White Lightning

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న పూర్ణ, అలీ పెద్దలను ఒప్పించి  ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. 

White Lightning
White Lightning

తాజాగా ఆమె ప్రెగ్నెంట్‌ కాబోతుందన్న విషయాన్ని చెప్పడంతో ఈ జంటకు ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు.

White Lightning
White Lightning