- Rishab Pant

రిషబ్ పంత్‌కు  ప్లాస్టిక్‌ సర్జరీ

రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు చిన్నపాటి ప్లాస్టిక్ జరిగిందని ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ వెల్లడించారు.

White Lightning
White Lightning

ముఖం మీద అయిన గాయాలకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో ఈ సర్జరీ చేసినట్లుగా శ్యామ్‌ పేర్కొన్నారు.

White Lightning

తొలుత పంత్‌ను ఢిల్లీకి ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలించాలని భావించారు.. కానీ మ్యాక్స్‌ ఆస్పత్రిలోనే సర్జరీ నిర్వహించారు.

ప్రమాదంలో పంత్‌ కుడి కాలు లిగ్మెంట్‌ స్థాన భ్రంశం కావడం, నుదురు భాగంలో చిట్లిన గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

White Lightning

మెదడు, వెన్నెముకకు సంబంధించి ఎలాంటి సమస్య లేనట్టుగా ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో వచ్చిందని వైద్యులు ప్రకటించారు.