రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన మృణాల్‌ ఠాకూర్‌

సీతారామం సినిమాతో సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది మృణాల్‌ ఠాకూర్‌.

White Lightning
White Lightning

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా సక్సెస్‌తో మృణాల్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

White Lightning

సీతారామం సినిమాకు 80 లక్షల వరకు తీసుకున్న మృణాల్‌.. ఇప్పుడు  రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా నాని 30వ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. 

White Lightning

ఈ సినిమా కోసం మృణాల్‌ ఠాకూర్‌ రూ. కోటికి పైగానే డిమాండ్‌ చేసిందని టాక్‌.

White Lightning
White Lightning

నిర్మాతలు కూడా మృణాల్‌ ఠాకూర్‌ అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పేశారంట.

ఇది ఎంత వరకు నిజమో తెలీదు గానీ మృణాల్‌ ఠాకూర్‌ రెమ్యునరేషన్‌ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.