విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాలని ఉంది 

విజయ్‌ దేవరకొండతో రష్మిక డేటింగ్‌లో ఉందని చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి. 

White Lightning
White Lightning

కానీ తమ రిలేషన్‌షిప్‌పై రష్మిక గానీ, విజయ్‌ దేవరకొండ గానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

White Lightning

ఆఫ్‌ స్క్రీన్‌లో వాళ్ల రిలేషన్‌ ఏంటనేది పక్కన బెడితే.. ఆన్‌ స్క్రీన్‌లో ఈ జంటకు మంచి క్రేజ్‌ ఉంది.

అందుకే వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూద్దామని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

White Lightning

వారిసు, మిస్టర్‌ మజ్ను సినిమాల ప్రమోషన్‌లో పాల్గొన్న రష్మికకు దీనిపైనే ఒక ప్రశ్న ఎదురైంది.

దీనికి స్పందించిన రష్మిక.. ప్రస్తుతానికి విజయ్‌ తో ఏ సినిమా చేయట్లేదని స్పష్టం చేసింది.

White Lightning
White Lightning

విజయ్‌ దేవరకొండతో కలిసి నటించడం తనకు ఇష్టమేనని.. అయితే మంచి స్క్రిప్టు రావాలి కదా అని చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది అయినా తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది