- Manchu Lakshmi

వాళ్ల కామెంట్స్‌ పట్టించుకోను

మంచు లక్ష్మీ గురించి సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ట్రోల్‌ జరుగుతూనే ఉంటుంది.

White Lightning
White Lightning

తనపై వస్తున్న ట్రోల్స్‌పై మంచు లక్ష్మీ తాజాగా స్పందించింది. పనీపాట లేని వాళ్లు చేసే కామెంట్స్‌ పట్టించుకోనని స్పష్టం చేసింది.

White Lightning

తను మాట్లాడే విధానంపై ఎంతోమంది విమర్శలు చేస్తుంటారని.. వాళ్లు తనలా ఉండలేరు కాబట్టే అవహేళన చేస్తున్నారని పేర్కొంది.

ట్రోల్స్‌ గురించి అస్సలు బాధపడట్లేదని.. ఇప్పుడు అందరూ తనలాగే మాట్లాడుతున్నారని, ప్రతి ఇంట్లోనూ ఒక లక్ష్మీ మంచు ఉందని తెలిపింది.

White Lightning

ఇక మనోజ్‌ను మంచు ఫ్యామిలీ దూరం పెట్టిందన్న వార్తలపై కూడా లక్ష్మీ స్పందించింది.

వీలైనంతవరకు మా ఫ్యామిలీ విషయాలు ప్రైవేటుగా ఉంచుతామని.. టైమ్‌ వచ్చినప్పుడే కలిసి కనిపిస్తామని స్పష్టం చేసింది.

White Lightning
White Lightning