కమెడియన్‌ వడివేలు  ఇంట్లో తీవ్ర విషాదం

కమెడియన్‌ వడివేలు ఇంట్లో  తీవ్ర విషాదం నెలకొంది.

White Lightning
White Lightning

వడివేలు తల్లి వైతేశ్వరి అనారోగ్యంతో కన్నుమూసింది.

White Lightning

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

వడివేలు స్వగ్రామమైన మధురై సమీపంలోని విరగనూర్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

White Lightning

వడివేలు తల్లి మృతి పట్ల తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు

పలువురు సినీ ప్రముఖులు వడివేలు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

White Lightning
White Lightning