లక్షలు పెట్టి గోల్డ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌

దసరా సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు కీర్తి సురేశ్‌ అదిరిపోయే గిఫ్ట్స్‌ ఇచ్చింది.

White Lightning
White Lightning

షూటింగ్‌ చివరి రోజున చిత్ర యూనిట్‌ అందరికీ గోల్డ్‌ కాయిన్స్‌ కానుకగా ఇచ్చింది.

White Lightning

130 మంది యూనిట్‌ సభ్యులకు ఒక్కొక్కరికీ రెండు గ్రాముల గోల్స్‌ కాయిన్స్‌ అందజేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

ఈ గోల్డ్‌ కాయిన్స్‌ కోసం కీర్తి సురేశ్‌ దాదాపు 13 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని తెలుస్తోంది.

White Lightning

ఈ విషయం తెలిసిన నెటిజన్లు కీర్తి సురేశ్‌ది గొప్ప మనసు అంటూ తెగ పొగిడేస్తున్నారు.

ఇక  కీర్తి సురేశ్‌ విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

White Lightning
White Lightning

చిరంజీవి భోళా శంకర్‌లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్తో మామన్నన్‌, శింబుతో ఒక సినిమా చేస్తుంది.

వీటితో పాటు రఘ్‌ తథా, రివాల్వర్‌ రీటా సినిమాల్లోనూ కీర్తి సురేశ్‌ నటిస్తోంది.