పెళ్లిపీటలు ఎక్కబోతున్న జబర్దస్త్‌ ప్రేమ జంట

జబర్దస్త్‌ ప్రేమజంట రాకింగ్‌ రాకేశ్‌ - జోర్దార్‌ సుజాత పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

White Lightning

తొలిసారిగా జబర్దస్త్ స్టేజిపై సుజాతకు రాకింగ్‌ రాకేశ్‌ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఇది చూసి అంతా ప్రమోషన్‌ ట్రిక్‌ అని అనుకున్నారు.

సుడిగాలి సుధీర్‌ - రష్మి, ఇమ్మాన్యుయెల్‌ - వర్ష జంటలాగే వీళ్లది కూడా ప్రమోషనల్‌ కపుల్‌ అని భావించారు.

White Lightning

కానీ ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి తిరగడం, రీసెంట్‌గా దుబాయ్‌ ట్రిప్‌ వెళ్లి రావడంతో వీళ్ల లవ్‌లోనే ఉన్నారని అర్థమైంది.

ఇప్పుడు వీళ్ల ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో.. పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

White Lightning
White Lightning

ఈ విషయాన్ని సుజాత తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వెల్లడించింది. 

రాకింగ్‌ రాకేశ్‌తో పరిచయం, ఫ్రెండ్‌షిప్‌, ప్రేమ వరకు జరిగిన మధుర జ్ఞాపకాలను ఆ వీడియోలో పంచుకుంది.

ఈ నెల చివరలో ఎంగేజ్‌మెంట్‌ ఉంటుందని.. త్వరలోనే పెళ్లి డేట్‌ ప్రకటిస్తామని ఆ వీడియోలో పేర్కొంది.