అందుకే సరోగసీని ఎంచుకున్నాం

సరోగసీ ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పందించింది.

White Lightning
White Lightning

అందం తగ్గుతుందని నేను సరోగసీని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధేసిందని ప్రియాంక చోప్రా తెలిపింది.

White Lightning

పిల్లలను కనాలని అనుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయని.. అందుకే సరోగసిని ఎంచుకున్నానని ప్రియాంక స్పష్టం చేసింది.

తన కూతురు మాల్టీ నెలలు నిండకముందే పుట్టిందని ఆనాటి రోజులు గుర్తు చేసుకుంది.

White Lightning

ఏడోనెలలోనే మాల్టీ పుట్టిందని.. అప్పుడు పాప తన చేతికంటే చాలా చిన్నంగా ఉందని తెలిపింది.

దీంతో ఇంక్యుబేటర్‌లో పెట్టి వంద రోజుల పాటు చికిత్స అందించారని.. పూర్తి ఆరోగ్యంగా అయ్యాకే ఇంటికి తీసుకొచ్చామని పేర్కొంది.

White Lightning
White Lightning