కత్రినా కైఫ్‌ తల్లి కాబోతుందా?

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ తల్లి కాబోతుందనే న్యూస్‌ ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

White Lightning
White Lightning

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించిన కత్రినా కైఫ్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌ కారణంగానే ఇప్పుడు ఈ రూమర్స్‌ పుట్టుకొచ్చాయి.

White Lightning

మామూలుగా టైట్‌ఫిట్‌ డ్రెస్సుల్లో ఎక్కువగా కనిపించే కత్రినాకైఫ్‌.. ఈసారి వదులుగా ఉన్న దుస్తులను ధరించింది. 

పొట్ట భాగాన్ని కవర్‌ చేసేలా పంజాబీ డ్రెస్‌ వేసుకుంది కత్రినా కైఫ్‌. పైగా కాస్త బొద్దుగా కూడా ఉంది.

White Lightning

దీంతో కత్రినా కైఫ్‌ తల్లి కాబోతుందనే ప్రచారం మొదలైంది. 

2021 డిసెంబర్ 9న బాలీవుడ్ యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్‌ వివాహం జరిగింది.

White Lightning
White Lightning

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కత్రినా.. ఇప్పుడు ప్రెగ్నెంట్‌ అనే వార్తలు వైరల్‌గా మారాయి.

ప్రెగ్నెన్సీ వార్తలపై ఇంకా కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ అధికారికంగా స్పందించలేదు.